Hero Manchu Vishnu Satires On Chandrababu Naidu In Twitter || Filmibeat Telugu

2019-05-27 1,366

Vishnu Manchu counter on Nara Family. In 2019 Ap elections Ycp Party win with huze mejority. Regarding this issue Vishnu Manchu tweeted
#vishnumanchu
#chandrababunaidu
#tdp
#rgv
#ysjagan
#apelectionresults2019
#ycp
#tollywood

భారీ ఉత్కంఠ నడుమ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఊహించని రీతిలో వైసీపీ విజయకేతనం ఎగరేసింది. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ పార్టీ 151 స్థానాలు కైవసం చేసుకోగా.. తెలుగు దేశం పార్టీ మాత్రం 23 స్థానాల దగ్గరే చతికిల పడింది. కలలో కూడా అనుకోని ఈ పరిణామం టీడీపీ వర్గాలను షాక్‌కి గురిచేసింది. అయితే ఈ షాక్ నుంచి టీడీపీ సేన కోలుకోకముందే వారిపై పంచులేస్తూ పలువురు సెలెబ్రిటీలు ట్వీట్స్ పెడుతుండటం పసుపు పార్టీ జీర్ణించుకోలేక పోతోంది. తాజాగా మంచు వారబ్బాయి మంచు విష్ణు నారా వారికి వేసిన కౌంటర్ హాట్ టాపిక్ అవుతోంది.